Surprise Me!

Tesla Cybertruck Explosion | ట్రంప్ ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు..? | Oneindia Telugu

2025-01-02 1,390 Dailymotion

Tesla Cybertruck Explosion Outside Trump Hotel in Las Vegas. one killed and 7 injured.

అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఓ ప్రమాదం జరిగింది. ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్​నకు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌ వెలుపల టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

#teslacybertruck
#TeslaCybertruckExplosion
#trump
#USA

~PR.358~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon